భారత గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ హెలికాప్టర్ లో ఎవరున్నారో తెలుసా?
- హెలికాప్టర్ లో పీఎకే ప్రధాని, ఇద్దరు మంత్రులు
- కింద నుంచి కాల్పులు జరిపిన భారత సైన్యం
- వెనక్కి వెళ్లిపోయిన హెలికాప్టర్
ఈ సందర్భంగా ముస్తాక్ మాట్లాడుతూ, ఎయిర్ స్పేస్ నిబంధనలను ఉల్లంఘించామనే విషయం తమకు తెలియదని... తమపైకి కింద నుంచి కాల్పులు జరుగుతున్నాయనే విషయం తమకు అర్థమైందని... తమ గమ్యం చేరుకున్న తర్వాతే, తమ హెలికాప్టర్ పై కాల్పులు జరిపింది భారత సైన్యం అనే విషయం తెలిసిందని చెప్పారు.