వారిద్దరూ మరణించారంటున్న మావోలు... వారే కిడారి హత్యకు నేతృత్వం వహించారంటున్న పోలీసులు!
- కిడారి హత్యోదంతానికి కామేశ్వరి, రైను సూత్రధారులు
- వారిద్దరూ 2016లోనే మరణించారంటున్న పోలీసులు
- ఫొటోలు విడుదల చేయడంతో అయోమయం
కాగా, ఇప్పుడు వీరిద్దరే లివిటిపుట్టు ఆపరేషన్ కు నాయకత్వం వహించారని చెబుతూ వారి ఫొటోలను పోలీసులు విడుదల చేయడం అయోమయానికి గురి చేస్తోంది. కిడారి కిడ్నాప్, హత్యోదంతంలో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రైను, స్వరూపలు ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని మావోయిస్టులు మరోసారి స్పష్టం చేస్తేనే ఈ కేసులో కీలక చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు.