ఇండియాకు ఎగిరే ట్యాక్సీలు రానున్నాయి!
- ఎగిరే ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్న ఊబర్
- ప్రధాని మోదీతో భేటీ
- 2023 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి
అమెరికాలో డల్లాస్, లాస్ ఏంజిల్స్ నగరాలను గతంలోనే ఎగిరే ట్యాక్సీల కోసం ఎంపిక చేసుకున్న ఊబర్.. తాజాగా ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలను తన ఖాతాలో చేర్చుకుంది. 2023 నాటికి ఎగిరే ట్యాక్సీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఊబర్ భావిస్తోంది.