Pawan Kalyan: వచ్చే ఏడాది ఎన్నికలలో మీకు శుభం జరగాలి.. పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్: మంచు మనోజ్

  • ఈ ఏడాది పుట్టినరోజు మీకు చాలా ప్రత్యేకమైంది
  • వచ్చే ఏడాదికి మీరు రాజకీయనేత అవుతారు
  • అద్భుత విజయాలతో పాటు మీకు మరింత శక్తి ఉండాలి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఈ సందర్భంగా మనోజ్ చేసిన ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది. ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది పుట్టినరోజు మీకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే, వచ్చే ఏడాదికి మీరు రాజకీయనేత అవుతారు. బిగ్ బ్రదర్.. వచ్చే ఎన్నికలలో మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా. అద్భుత విజయాలతో పాటు మరింత శక్తి మీకు ఎల్లప్పుడూ ఉండాలి’ అని మనోజ్ ఆకాంక్షించారు.
Pawan Kalyan
manch manoj

More Telugu News