డీఎంకే అధినేతగా స్టాలిన్.. అళగిరిని పట్టించుకోని పార్టీ నేతలు!
- డీఎంకే అధినేతగా ఎన్నికైన స్టాలిన్
- పార్టీ ట్రెజరర్ గా దురైమురుగన్
- అళగిరి హెచ్చరికలను పట్టించుకోని నేతలు
మరోవైపు, పార్టీలో తనను చేర్చుకోవాలని, లేకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని స్టాలిన్ అన్న అళగిరి హెచ్చరిస్తున్నప్పటికీ... పార్టీ నేతలు ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ పార్టీ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతలను కూడా స్టాలినే నిర్వహించారు. పార్టీ అధినేతగా ఎన్నికైన స్టాలిన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.