వాజ్‌పేయి, వాడేకర్‌కు నివాళిగా చేతికి నల్లటి బ్యాండ్ ధరించిన టీమిండియా ఆటగాళ్లు.. వెక్కిరించిన విండీస్ కామెంటేటర్!
- భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు
- కోహ్లీ ఫొటోను పోస్టు చేసిన బీసీసీఐ
- నివాళిగా నల్లబ్యాండ్లు ధరించినట్టు ట్వీట్
టీవీ కామెంటరీ బాక్స్‌లో ఉన్న విండీస్ దిగ్గజం మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్లు ధరించడాన్ని వెక్కిరింత ధోరణిలో చెప్పాడు. 'ఈ సిరీస్‌లో భారత్ 0-2తో వెనకబడినందుకు చేతికి నల్లబ్యాండ్లు ధరించలేదు.. దానికి కారణం ఏమిటంటే..' అంటూ అప్పుడు అసలు విషయాన్ని చెప్పాడు. దీనిపై దుమారం చెలరేగింది.