kerala: కేరళకు విరాళంగా రూ.10 లక్షల ప్రకటించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

  • మన భూతల స్వర్గం ఎనభై శాతం మునిగిపోయింది
  • ఈ దృశ్యాలను టీవీలో చూస్తుంటే చాలా బాధగా ఉంది
  • ఓ ప్రకటనలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా

కేరళ బాధితులకు టాలీవుడ్ కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఓ ప్రకటన చేశారు. మన భూతల స్వర్గం ఎనభై శాతం మునిగిపోయిందని, ఈ దృశ్యాలను టీవీలో చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ తరపున పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుందని, అలాగే, ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. 

More Telugu News