ap7am logo

తెలంగాణ యాసలో దుమ్మురేపేస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సాంగ్

Sat, Aug 18, 2018, 11:41 AM
  • రమ్యకృష్ణ కీలక పాత్రగా 'శైలజా రెడ్డి అల్లుడు'
  • గోపీసుందర్ సంగీతంలో మంగ్లీ పాడిన పాట
  • ఈ నెల 31వ తేదీన సినిమా విడుదల
కొత్త కథలను సిద్ధం చేసుకోవడంలోను .. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు మారుతికి మంచి నైపుణ్యం వుంది. ఆయన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ నాయకా నాయికలుగా నటించగా, హీరోకి అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్ చేసింది.

 గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, తాజాగా ఈ సినిమా నుంచి సింగర్ సత్యవతి (మంగ్లీ) పాడిన ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో .. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడటంలో మంగ్లీకి మంచి పేరుంది. ఈ సినిమాలోని పాట కూడా 'శైలజా రెడ్డి అల్లుడు జూడే ..' అంటూ తెలంగాణ యాసలో అదరగొట్టేస్తోంది. "శాసనమే తన మాట .. నీ అత్త శివగామి బయట .. పంతం కూతురు ఎదుట .. టామ్ అండ్ జెర్రీ ఆట .., అమ్మకు అచ్చు జిరాక్సు .. ఈ బొమ్మకు పిచ్చి పీక్సు .. బద్దలు కానీ బాక్సు .. వద్దనే మాటకు ఫిక్సు .. అత్తను చూస్తే నిప్పుల కుండ .. కూతురు చూస్తే కత్తుల దండ .. ఈ ఇద్దరూ సల్లగుండా .." అంటూ ఈ పాట జోరుగా సాగుతోంది. ఈ పాటలోనే మారుతి పాత్రలను .. వాటి స్వభావాలను చెప్పేసిన తీరు బాగుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
IC - Sailing Stones Productions
Garudavega Banner Ad
KA Paul Announces Tollywood Famous Anchor To Contest Again..
KA Paul Announces Tollywood Famous Anchor To Contest Against Balakrishna!
Nara Brahmani In New Look; Enjoys Balloons Festival With D..
Nara Brahmani In New Look; Enjoys Balloons Festival With Devansh At Araku
President Rule in AP..?, BJP Kanna Secret Letter to Unio..
President Rule in AP..?, BJP Kanna Secret Letter to Union HM
RGV on Balakrishna Acting in NTR Kathanayakudu..
RGV on Balakrishna Acting in NTR Kathanayakudu
Vangaveeti Radha to Join TDP on January 25..
Vangaveeti Radha to Join TDP on January 25
TRS continues its Victory Saga in Panchayats too !..
TRS continues its Victory Saga in Panchayats too !
Chandrababu Copying welfare Schemes of YCP: The Fourth Est..
Chandrababu Copying welfare Schemes of YCP: The Fourth Estate
National Mahakutami Stares at Telangana Fate !..
National Mahakutami Stares at Telangana Fate !
'News Outlets' lacking Basic Commonsense : KTR..
'News Outlets' lacking Basic Commonsense : KTR
What led to NTR's death? Lakshmi Parvathi, Nadendla Bhaska..
What led to NTR's death? Lakshmi Parvathi, Nadendla Bhaskar
India Defamed at London: ECI Explores Legal Actions..
India Defamed at London: ECI Explores Legal Actions
India defamed at London, Foreign Hand powers Cong?..
India defamed at London, Foreign Hand powers Cong?
Sonu Nigam twists fan's arm while taking selfie!..
Sonu Nigam twists fan's arm while taking selfie!
RGV releases Working Still from Lakshmi's NTR..
RGV releases Working Still from Lakshmi's NTR
Journalist Sai on NIA investigation over Attack on Jagan..
Journalist Sai on NIA investigation over Attack on Jagan
Changed MIM politics after allying with TRS; Off The Recor..
Changed MIM politics after allying with TRS; Off The Record
Visuals: Boat capsizes in Karnataka, several dead..
Visuals: Boat capsizes in Karnataka, several dead
Akula Satyanarayana joins Jana Sena in presence of Pawan K..
Akula Satyanarayana joins Jana Sena in presence of Pawan Kalyan
Interview: RGV on Lakshmi's NTR highlights & K.A Paul ..
Interview: RGV on Lakshmi's NTR highlights & K.A Paul Controversy
TDP offers MLC post to Vangaveeti Radha..
TDP offers MLC post to Vangaveeti Radha