ఫ్యామిలీ ఫొటోలు పోస్టు చేసిన బన్నీ... సూపరంటున్న ఫ్యాన్స్!
- భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హల ఫొటోలను పంచుకున్న అల్లు అర్జున్
- చాలా బాగున్నాయని కామెంట్లు
- ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న బన్నీ
ఇటీవల వచ్చిన 'నా పేరు సూర్య' తరువాత, మరో చిత్రాన్ని అల్లు అర్జున్ ఇంకా ఒప్పుకోలేదన్న సంగతి తెలిసిందే. సినిమాకు, సినిమాకు మధ్య తీసుకున్న గ్యాప్ లో ఉన్న అల్లు అర్జున్, ప్రస్తుతం తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ, వారితో ఎంజాయ్ చేస్తున్నాడు.
