సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్ విడుదల!
- నేను నమ్మిన సినిమా ఇది
- సెప్టెంబరు 13న ఈ సినిమా చూడండి
- ఓ ట్వీట్ చేసిన నటి సమంత
కాగా, పవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బందరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘యూటర్న్’లో ఆది పినిశెట్టి, రాహుల్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను సమంత పూర్తి చేసింది. ‘రంగస్థలం’ తర్వాత సమంత నటించిన చిత్రం ఇది.