సూర్య మూవీ నుంచి తప్పుకోవడంపై శిరీష్
- కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య
- ముందుగా ఓకే చెప్పిన అల్లు శిరీష్
- ఆయన స్థానంలో వచ్చిన ఆర్య
ఈ ప్రచారం అల్లు శిరీష్ చెవి వరకూ చేరిందేమో .. ఆయన ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం తాను చేస్తోన్న 'ఏబీసీడీ' సినిమా వలన, సూర్య సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాననీ .. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని చెప్పాడు. దర్శక నిర్మాతలు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారనీ .. సూర్యతో కలిసి నటించే అవకాశం మరోసారి దక్కాలని కోరుకుంటున్నానని అన్నాడు.