సిద్ధిపేటకు వచ్చిన 90 టైర్ల లారీ!
- భారీ యంత్రాన్ని మోసుకెళుతున్న వాహనం
- మధ్యప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు
- ఆసక్తిగా తిలకించిన ప్రజలు
మధ్యప్రదేశ్ లో తయారైన ఈ యంత్రాలను తెలంగాణ మీదుగా ఏపీకి తరలిస్తున్న వేళ, ఇవి సిద్ధిపేట సమీపంలోని రంగధాంపల్లి మీదుగా వెళుతూ ఆగాయి. కుడి ఎడమవైపుల్లో 40 చొప్పున 80 టైర్లు, ముందు ఇంజన్ కు 10 టైర్లతో ఉన్న ఈ వాహనం అందరినీ ఆకర్షించింది.