'వీర భోగ వసంత రాయలు' నుంచి శ్రియ ఫస్టు పోస్టర్
- నాలుగు ప్రధానమైన పాత్రలు
- విభిన్నమైన గెటప్పులు
- ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు
నారా రోహిత్ కూడా ఈ సినిమాలో న్యూ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఒక చేయి లేని వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. శ్రీవిష్ణు పాత్ర విషయానికే వస్తే .. గుండుతో .. ఒంటినిండా టాటూలతో చిత్రంగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక సుధీర్ బాబు ఎలా కనిపిస్తాడనేది తెలియాల్సి వుంది. ఇప్పటికే టైటిల్ మంచి మార్కులు కొట్టేసింది .. పోస్టర్స్ కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటున్నాయి. దాంతో సహజంగా అంచనాలు పెరిగిపోతున్నాయి.