39 ఏళ్ల వయసులోనూ మతిపోగొడుతున్న రష్మి!
- త్వరలోనే ఓ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రష్మీ
- 39 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ గా నటిస్తున్న రష్మీ
- పెళ్లి విషయం వ్యక్తిగతమని వెల్లడి
వాస్తవానికి రష్మిని చూస్తే అంత వయసున్నట్టు కనిపించదు. అంత వయసులోనూ హాట్ గా కనిపిస్తూ, తన అందాలతో అభిమానుల మతిపోగొడుతున్న ఆమెను, ఇటీవల ఓ నెటిజన్, పెళ్లి గురించి ప్రశ్నించగా, అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. సినిమాల్లో నటిస్తూ, బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ రాణిస్తున్న రష్మి, త్వరలోనే ఓ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.