అమర్ నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు?
- పీడీపీ రెబెల్స్, స్వతంత్రులతో కలసి ప్రభుత్వ ఏర్పాటు
- గవర్నర్ ను కూడా మార్చే అవకాశం
- పీఠాన్ని అధిష్టించే దిశగా బీజేపీ అడుగులు
అమర్ నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించుకుంటోంది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గవర్నర్ వోహ్రాను కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. 87 అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్ లో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా... పీడీపీకి 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.