పసికూనపై టీమిండియా పంజా విసురుతుందా?.. తొలి టీ20 నేడే!
- ఐర్లండ్ తో తొలి టీ20 నేడే
- రాత్రి 8.30కు మ్యాచ్ ప్రారంభం
- బ్యాటింగ్ కు అనుకూలించనున్న పిచ్
ఈరోజు జరిగే టీ20లో టీమిండియా తుది జట్టులో.... రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సురేష్ రైనా లేదా కేఎల్ రాహుల్ లేదా మనీష్ పాండే (ఈ ముగ్గురిలో ఒకరు), ధోనీ (కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్ లేదా ఉమేష్ యాదవ్ (ఈ ఇద్దరిలో ఒకరు), బుమ్రాలు ఉండే అవకాశం ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే... బ్యాటింగ్ కు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి.