టీడీపీ రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలను బహిష్కరించిన పెడన పట్టణ కమిటీ!
- నామినేటెడ్ పదవి కోసం వేణుగోపాలరావు ప్రయత్నం
- నాలుగేళ్లుగా ఎదురుచూపులు
- విజ్ఞప్తులు బుట్టదాఖలు
వేణుగోపాలరావు నాలుగేళ్లుగా నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానిక నేతలు పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వేణుగోపాలరావుకు నామినేటెడ్ పదవి ఇప్పించాలని కోరారు. అయినప్పటికీ వారి విజ్ఞప్తులు బుట్టదాఖలు అవుతుండడంతో పార్టీ కార్యక్రమాలను బహిష్కరించాలని సమావేశంలో తీర్మానించారు.