నీరవ్ మోదీ ఎక్కడున్నాడో తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం: సీబీఐ
- కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన నీరవ్ మోదీ
- ఆయన ఎక్కడున్నారో తెలియదన్న సీబీఐ
- రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు సూచన
కాగా, నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోదీ, అతడి మామ మేహుల్ చోక్సీలు కలిసి మొత్తం రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడ్డారని అధికారులు ఇప్పటికే తేల్చారు.