డేటింగ్ కావాలని తొందరపడుతున్న అమ్మాయిలు: నార్వే వర్శిటీ పరిశోధన
- 10 నుంచి 29 సంవత్సరాల యువతపై పరిశోధన
- 'టిండర్'ను అధికంగా వాడుతున్న అమ్మాయిలు
- ఓ నిర్ణయానికి వస్తే కట్టుబడే వుంటున్న వైనం
- అబ్బాయిలు మాత్రం అందుకు రివర్స్
అబ్బాయిల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, ఒకేసారి ఎక్కువ మందిని పరిచయం చేసుకుంటున్నారని, వారిని ఎప్పుడు కలవాలా? అన్న ఆరాటం అబ్బాయిల్లో ఎక్కువగా ఉందని తేల్చారు. షార్ట్ టర్మ్ రిలేషన్ షిప్, లైంగిక కోరికలు తీర్చుకునేందుకే ఈ యాప్ ను అత్యధికులు ఆశ్రయిస్తున్నారని ప్రొఫెసర్ల అధ్యయనంలో తేలింది. ఒకరు నచ్చకుంటే, వెంటనే మరొకరికి ప్రపోజ్ చేసే విషయంలోనూ అబ్బాయిలే ముందుంటున్నారట. అయితే, అతి కొద్ది మంది మాత్రం తమకు నచ్చే అమ్మాయి దొరికే వరకూ నిరీక్షిస్తున్నారని, వీరిలో కొందరు మనసుకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి వెళుతున్నారని కూడా తెలిపారు.