దేవేగౌడ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన ఉద్దవ్ థాకరే
- ఉద్దవ్ థాకరేకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన దేవేగౌడ
- పల్ఘర్ ఉపఎన్నికలకు సంబంధించి బిజీగా ఉన్నానని చెప్పిన ఉద్దవ్
- బెంగళూరుకు వెళుతున్న కమలహాసన్
మరోవైపు, తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల్లో 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సినీ నటుడు కమలహాసన్ హాజరుకావడం లేదనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన బెంగళూరుకు పయనమవుతారని సమాచారం.