అమృతానందమయి ఆలింగనాలు కావాలంటూ.. అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ ట్వీట్
- భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి
- బాధలతో తన వద్దకు వచ్చి వారిని ఆలింగనంతో ఓదార్చే 'మాత'
- ర్యాప్ సింగర్ ట్వీట్‌పై స్పందించిన అమృతానందమయి
కేరళకు చెందిన మాతా అమృతానందమయి తన భక్తులను ఆలింగనం చేసుకుని, ఆశీర్వదించి పంపుతుంటారు. ఈ నేపథ్యంలో కాన్యే ఇలా డబుల్ మీనింగ్‌తో ట్వీట్ చేశారు. కాన్యే ట్వీట్‌పై స్పందించిన మాతా అమృతానందమయి మాట్లాడుతూ... తన వద్దకు వచ్చే భక్తులు వారి సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటారని, వారిని సమస్యల నుంచి దారి మళ్లించడానికే ఆలింగనం చేసుకుంటానని అన్నారు.