ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న బీజేపీ
- మ్యాజిక్ ఫిగర్‌కు 7 సీట్ల దూరంలో బీజేపీ
- స్వతంత్ర అభ్యర్థులకు 2 సీట్లు
- ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు?
బీజేపీ వారితో పాటు జేడీఎస్‌తోనూ మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది. కర్ణాటకలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ అత్యధిక సీట్లు సాధించినందుకు గానూ అన్ని రాష్ట్రాల్లోని ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోతున్నారు.