ఒక 'దర్శకుడి'పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారిన వైనం!
- ఆయన మనుషులను కూడా డైరెక్ట్ చేస్తాడు
- అలా నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు
- ఆయనకి సంబంధించిన వాళ్లే ఇండస్ట్రీలో ఉండాలి
ఆ విషయంపై వివరణ అడిగితే .. ఏమీ ఎరుగనట్టుగా నటించాడు. ఆయనకి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడు" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం పూనమ్ బయటపెట్టలేదు. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా మాట్లాడి ఉంటుంది? అనేది ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.