విమానంలో నన్ను లైంగికంగా వేధించాడు: పైలట్ పై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు
- అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా వేధింపులు
- ముంబైలోని సహారా పీఎస్ లో ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు
- ఐపీసీ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ముంబైలోని సహారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తున్న సమయంలో విమానంలో తనను లైంగికంగా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో, పైలట్ పై ఐపీసీ 354 కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.