షమీ ఇంటి తాళాన్ని పగలగొట్టాలంటూ ఆయన భార్య డిమాండ్.. తిరస్కరించిన పోలీసులు

- షమీ స్వగ్రామానికి వెళ్లిన హసీన్ జహాన్
- తాళం పగలగొట్టి, ఇంట్లోకి వెళ్లేందుకు యత్నం
- ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం పగలగొట్టడం కుదరదన్న పోలీసులు
మరోవైపు ఈ ఘటనపై షమీ బంధువు మొహమ్మద్ జమీర్ స్పందించారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హసీన్ తమ గ్రామానికి వచ్చిందని చెప్పారు. ఆమెను తమ ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. అయితే, షమీ స్వగ్రామానికి హసీన్ ఎందుకు వెళ్లిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. త్వరలోనే ఆ విషయాలను వెల్లడిస్తానని ఆమె తెలిపారు.