మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్
- సీనియర్లను కలుపుకుని వెళ్లాలని సూచన
- పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సుబ్బారెడ్డికి భరోసా
- సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారన్న అఖిలప్రియ
ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. ఈ విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలుపుతూ అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పారు.