flipkart: నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ లో ‘గ్రాండ్ గ్యాడ్జెట్ సేల్’

  • మూడు రోజుల పాటు సేల్
  • కెమెరాలు, ల్యాప్ టాప్, పవర్ బ్యాంకులు, స్పీకరప్లై ఆఫర్లు
  • ఎస్ బీఐ కార్డు దారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డే సేల్ పేరుతో నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫర్లతో తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది. 70 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, స్పీకర్లు, ల్యాప్ టాప్ లపై ఆఫర్లను ప్రకటించింది. ఇంకా పెన్ డ్రైవ్ లు, వైఫై హాట్ స్పాట్ లు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులు, మైక్రో ఎస్డీ కార్డులు, చార్జింగ్ కేబుల్స్, హెల్త్ కేర్ డివైజ్ లపైనా ఆఫర్లున్నాయి. ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్ ను రూ.999కే ఆఫర్ చేస్తోంది. ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు దారులకు అదనంగా 10 శాతం తగ్గింపు ఇస్తోంది.
flipkart
sale

More Telugu News