Ramcharan: అతి కష్టం మీద ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్న రామ్ చరణ్.. వీడియో చూడండి

  • ఫిల్మ్ ఛాంబర్ వద్ద భారీ సంఖ్యలో మెగా అభిమానులు
  • లోపలకు వెళ్లడానికి తంటాలు పడ్డ రామ్ చరణ్
  • దీక్షకు దిగిన పవన్ కల్యాణ్
తన తల్లిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిం ఛాంబర్ లో దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ తల్లి కూడా అక్కడే ఉన్నారు. పవన్ కు మద్దతుగా సినీ నటులు, ప్రముఖులు అక్కడకు చేరుకున్నారు. మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో... ఫిల్మ్ ఛాంబర్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో రామ్ చరణ్ అక్కడకు చేరుకున్నాడు. తన వాహనం నుంచి కిందకు దిగి... ఫిల్మ్ ఛాంబర్ లోకి వెళ్లడానికి ఆయన నానా తంటాలు పడాల్సి వచ్చింది. అభిమానుల మధ్యలో నుంచి వెళ్లడానికి ఆయన చాలా కష్టపడ్డాడు.
Ramcharan
Pawan Kalyan
film chamber

More Telugu News