RGV: ఇప్పటికే సారీ చెప్పానుగా: రామ్‌ గోపాల్‌ వర్మ

  • పూరీ ట్వీట్‌కి వర్మ రిప్లై
  • నేను మీ ఫీలింగ్స్‌ అర్థం చేసుకుంటున్నాను
  • అది నా తప్పే
తనకు జీవితాన్ని ఇచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు బాధపడటం తనకు చాలా బాధ కలిగించిందని, ఆర్జీవీ చేసిన పని తనకు నచ్చలేదని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పూరీ ట్వీట్‌ పై వెంటనే స్పందించిన రామ్ గోపాల్‌ వర్మ... 'నేను మీ ఫీలింగ్స్‌ అర్థం చేసుకుంటున్నాను.. అది నా తప్పే.. ఇప్పటికే సారీ చెప్పాను సర్‌' అని సమాధానం ఇచ్చారు. కాగా, పవన్‌ కల్యాణ్‌పై కుట్ర పూరితంగా వ్యవహరించి టాలీవుడ్‌లో ఇంతటి కలకలం చెలరేగడానికి కారణమైన రామ్‌ గోపాల్‌ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందేనని మెగా కుటుంబం, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.  
RGV
Puri Jagannadh
Pawan Kalyan

More Telugu News