Chandrababu: భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి.. చంద్రబాబుకు మోదీ గ్రీటింగ్స్!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో మోదీకి, చంద్రబాబుకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు మోదీని చంద్రబాబు ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది. 
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
birthday
wishes

More Telugu News