భారత్‌లో అత్యంత విశ్వసనీయ కంపెనీల జాబితా
- టెలీ కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ సర్వే
- అగ్రస్థానంలో శాంసంగ్
- టాప్-5లో సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్ సంస్థలు
వీటిల్లో టాటా మాత్రమే భారత్‌కు చెందిన సంస్థ. ఆ తరువాతి స్థానాల్లో డెల్, హోండా, నైకీ, హ్యూవ్‌లెట్ ప్యాకార్డ్, మారుతి సుజుకి ఉన్నాయి. గతేడాది కన్నా ఈ సారి 320 కొత్త బ్రాండ్లు టాప్ 1000లో స్థానం దక్కించుకున్నాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో పెప్సీ మొదటిస్థానంలో నిలిచింది.