టీజర్ రెడీ చేస్తోన్న 'సాక్ష్యం' .. అంచనాలు పెరగడం ఖాయమట!
- శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
- రేపే టీజర్ రిలీజ్
- జూన్ 14న విడుదల
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.