త్వరలో రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టనున్న ‘రంగస్థలం’
- బాక్సాఫీసు రికార్డులతో దూసుకుపోతున్న ‘రంగస్థలం’
- ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల గ్రాస్ వసూలు
- అమెరికాలో మూడో వారంలో మొత్తం 3,286,022 డాలర్ల వసూలు
అమెరికాలో మూడో వారానికి మొత్తం 3,286,022 డాలర్లు వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకను రెండు రోజుల క్రితం నిర్వహించారు. ఆస్కార్ కి నామినేట్ చేయాల్సినంత గొప్పచిత్రం ‘రంగస్థలం’ అని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ఆ వేడుకలో అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.