శివాజీ రాజా! మీ టోకెన్ నంబర్ వచ్చేసింది: శ్రీరెడ్డి
- 'మా' పెద్దలు వేధించారన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రుతి
- టీవీ చానల్ చర్చలో పాల్గొని ఆరోపణలు
- సమాధానం చెప్పాలని శివాజీ రాజాకు శ్రీరెడ్డి డిమాండ్
"ది గ్రేట్ మా అధ్యక్షుడు శివాజీ రాజా గారూ... మీ టోకెన్ నంబర్ వచ్చింది. పదిమందికి న్యాయం చేయాల్సిన కుర్చీలో ఉండి ఈ రాసలీలలు ఏంటండీ?" అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మా అధ్యక్ష పదవికి శివాజీ రాజా అనర్హులని వ్యాఖ్యానించింది. తప్పెవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది.