గౌతంరెడ్డిపై సస్పెన్షన్ ను ఎత్తివేసిన వైసీపీ అధిష్ఠానం
- రంగాపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డి
- వైసీపీలో చెలరేగిన అలజడి
- తాజాగా గౌతంరెడ్డి వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
గతంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ వంగవీటి రంగా, రాధ, మల్లాది విష్ణులు కులరాజకీయాలకు ఆజ్యం పోశారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య సబబే అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అటు కాపుల్లో, ఇటు పార్టీలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అధిష్ఠానం వేటు వేసింది.