'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విలువను పెంచిన రషీద్ ఖాన్
- 13 పరుగులిచ్చి, ఒక వికెట్ తీసిన రషీద్
- 18 డాట్ బాల్స్ వేసిన మూడో ఆటగాడిగా రికార్డు
- 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచిన రషీద్
అయితే, తనకు వచ్చిన ఆ అవార్డును అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడి కుమారుడికి అంకితం ఇచ్చాడు. ఆ అవార్డుకు వచ్చిన రివార్డును బాలుడి వైద్యానికి ఖర్చు చేస్తానని తెలిపాడు. దీంతో రషీద్ మంచి మనసు పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.