అమెరికాలో మరో దారుణం.. చేతిలోని పైపు ముక్కని తుపాకిగా భావించి కాల్చిచంపిన పోలీసులు
- చేతిలో పైప్ పట్టుకుని వీధిలో వారికి గురిపెట్టిన నల్లజాతీయుడు
- ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసిన స్థానికులు
- పది రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
దీంతో అక్కడికి వెళ్లిన నలుగురు పోలీసులకు రెండు చేతులతో తుపాకీ పట్టుకున్న పొజిషల్ లో ఒక వ్యక్తి కనిపించాడు. దీంతో అతని చేతిలో తుపాకీ ఉందని భావించిన పోలీసులు, అతనిపై పది రౌండ్ల తూటాలు కురిపించారు. అనంతరం అతని చేతిలో ఉన్నది తుపాకీ కాదని, ఒక పైప్ అని నిర్ధారించుకున్నారు. కాగా, హతుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీడియా తెలిపింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేసి, ఆందోళన నిర్వహించారు.