ప్రపంచంలో తొలి 512 జీబీ స్మార్ట్ ఫోన్... చైనా కంపెనీ హువావే తయారీ
- 6జీబీ ర్యామ్, వెనుక మూడు కెమెరాలు
- ఈ స్థాయి ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్
- ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం
ఇక పి20లో వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. సర్ఫేస్ ఆన్ లైన్ కూడా ఉంటుంది. 6జీబీ ర్యామ్ ను ఇందులో ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే గనుక మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.