జిమ్‌లో వెయిట్ లిఫ్ట్ చేస్తోన్న హృతిక్ రోషన్ తల్లి.. వీడియో వైరల్
- వీడియో పోస్ట్ చేసిన హృతిక్
- తాను గర్వపడేలా చేసిందన్న బాలీవుడ్ హీరో
- ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నానని వ్యాఖ్య
తన తల్లి తనను గర్వపడేలా చేసిందని, ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపాడు. కాగా, హృతిక్ రోషన్ బాలీవుడ్ సినిమా ‘సూపర్ 30’లో నటిస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇటువంటి వీడియోలను ఆయన తరుచుగా పోస్ట్ చేస్తుంటాడు.