జైట్లీ మాటలను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు: కంభంపాటి హరిబాబు

- ఏపీకి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు
- ఏపీకి ప్రత్యేక హోదాతో సమాన ప్రయోజనాలు కల్పిస్తున్నారు
- హోదాతో 90:10 నిష్పత్తిలో నిధులు వస్తాయి
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో సమాన ప్రయోజనాలు కల్పిస్తోందని తెలిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తోన్న నేపథ్యంలోనే రాష్ట్రంలో తమ నేతలు మంత్రి పదవులకి రాజీనామాలు చేసినట్లు చెప్పారు. హోదాతో 90:10 నిష్పత్తిలో నిధులు మాత్రమే వస్తాయని, ఆ ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని జైట్లీ తెలిపారని అన్నారు.