దాడి కేసులో కర్ణాటక ఎంఎల్ఏ కుమారుడికి బెయిల్ నిరాకరణ
- ఇది న్యాయానికి దక్కిన విజయమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
- నిందితులకు ఈ నెల 7 వరకు జుడీషియల్ కస్టడీ
- నలపద్‌పై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధించిన కాంగ్రెస్
కాగా, బెంగళూరు నగరంలోని యూబీ సిటీలో ఉన్న ఓ పబ్‌లో ఓ వ్యక్తిపై తాము దాడి చేసిన మాట నిజమేనని నిందితులు అంగీకరించడంతో కోర్టు వారిని ఈ నెల 7 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించిన సంగతి విదితమే. మరోవైపు బెంగళూరు నగర యువ కాంగ్రెస్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నలపద్‌ని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నలపద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.