gold: భారీగా తగ్గిన బంగారం ధర!

షార్ట్స్‌లో చూడండి
అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు, బంగారు న‌గ‌ల‌ దుకాణ‌దారుల‌ నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో ఈ రోజు బంగారం ధ‌ర 460 రూపాయలు ప‌డిపోయి ప‌ది గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.31,390కు చేరింది. గ్లోబ‌ల్ మార్కెట్లో బంగారం ధరలు 1 శాతం త‌గ్గాయి. మ‌రోవైపు వెండి ధరలు కూడా బంగారం ధ‌ర‌ల బాట‌లోనే ప‌య‌నించి కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. పారిశ్రామిక వ‌ర్గాలు, నాణేల‌ తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో వెండి ధ‌ర‌లు త‌గ్గిపోయాయి. నాలుగు రోజులు బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చి ఈ రోజు అమాంతం ప‌డిపోయాయి.   
Go Back to Shorts
gold
silver
rate

More Telugu News