lgk8 2018: రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనున్న ఎల్‌జీ!

  • ఎండబ్ల్యూసీ 2018 ప్రదర్శనలో లాంచ్ చేయనున్న ఎల్‌జీ
  • మొదటగా యూరోప్, ఆసియ, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల వారికి
  • ధర వివరాలను వెల్లడించని సంస్థ

ఎల్‌జీ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ కె8 (2018), కె10 (2018) లను ఈ నెల 26వ తేదీన బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ లు యూరోప్, ఆసియ, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ ఆయా ప్రాంతాల వారికి అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ ఫోన్ ల ధర లను ప్రస్తుతానికి వెల్లడించలేదు.

ఎల్‌జీ కె8 (2018) ఫీచర్లు:


  • 5" హెచ్‌డీ డిస్‌ప్లే
  • 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
  • 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
  • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2
  • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
  • 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

కె10 (2018) ఫీచర్లు :    
  
  • 5.3" హెచ్‌డీ డిస్‌ప్లే
  • 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
  • ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
  • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్  కెమెరాలు
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2
  • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News