Chandrababu: చంద్రబాబును కలిసిన సంగీత దర్శకుడు కోటి

  • సచివాలయంలో చంద్రబాబును కలిసిన కోటి
  • తన కుమారుడి వివాహ శుభలేఖ అందజేత 
  • తప్పకుండా వివాహానికి రావాలంటూ బాబుకు ఆహ్వానం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి ఈ రోజు కలిశారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబును కలిసి, తన కుమారుడి వివాహ శుభలేఖను అందజేశారు. ఈ వివాహమహోత్సవానికి తప్పకుండా హాజరు కావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. 

More Telugu News