భారత ఆర్మీపై మేమే దాడి చేశాం: లష్కరే తోయిబా ప్రకటన
- సుంజువాన్‌లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి.. ఆరుగురి మృతి
- ఈ దాడులు జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్) చేసిందని నిర్ధారించుకున్న భారత్
- మరోవైపు తాము చేశామంటూ లష్కరే తోయిబా ప్రకటన
అయితే, ఈ దాడులు జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్) చేసిందన్న విషయాన్ని భారత ఆర్మీ నిర్ధారించుకున్న విషయం తెలిసిందే. కానీ, లష్కరే తోయిబా తామే దాడి చేశామంటూ ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. ఈ దాడుల్లో ఐదుగురు జవాన్లతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత భద్రతాసిబ్బంది చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.