ఎయిర్ టెల్ నుండి మరో సరికొత్త ఆఫర్..రూ.93 ప్లాన్!

Mon, Feb 12, 2018, 12:12 PM
  • ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే
  • ఇతర  సంస్థలకు పోటీనిచ్చేలా ఆఫర్
  • వెబ్ సైట్ లో వెల్లడించిన ఎయిర్ టెల్
జియో ఆఫర్లకు దీటుగా మిగతా టెలికాం రంగ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.93 ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో 1జీబి 3జి/4జి డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఇంకా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ (లోకల్,ఎస్టీడి & రోమింగ్) మరియు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు పొందుతారని ఆ సంస్థ వెబ్ సైట్ లో వెల్లడించింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement