Prime Minister: మూడుదేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా, యూఏఈ, ఒమన్ దేశాల పర్యటనకు బయల్దేరారు. పాలస్తీనా బయల్దేరిన ప్రధాని ఆ దేశ బద్ధశత్రువైన ఇజ్రాయెల్ పర్యటనలకు ఆరు నెలల క్రితం వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, పాలస్తీనా వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.

పాలస్తీనా నుంచి మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వెళ్లనున్నారు ఆ పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఒమన్‌ లో పర్యటించనున్నారు. సోమవారం నాటికి ప్రధాని పర్యటన ముగియనుంది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రధాని జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ చేరుకోనున్నారు. 
Go Back to Shorts
Prime Minister
Narendra Modi
palastina
israil

More Telugu News