సంచలనం కలిగిస్తున్న సమంత పోస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంచలనం కలిగిస్తున్న సమంత పోస్ట్!

  • తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే సమంత
  • గతంలో ఆహారం ఎలాగో సెక్స్ కూడా అలాగేనని కలకలం
  • హాట్ టాపిక్ గా మారిన పోస్టులో వాడిన పదాలు
గతంలో మనిషి తినే ఆహారం ఎలాగో సెక్స్ కూడా అలాగేనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి, ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత, ఇప్పుడు ఓ ఉన్నత కుటుంబానికి కోడలిగా వెళ్లి కూడా, తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. '

బిలీవ్ ఇన్ ది హజిల్... డోంట్ ఫ... విత్ లక్!' అని ఆమె వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది. అదృష్టం కోసం వేచి చూడకుండా పోరాడాలని చెబుతూ స్ఫూర్తి నింపే మెసేజ్ ని ఆమె పోస్టు చేసినా, ఆమె వాడిన పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుకు ఐదున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.
Samanta
Instagram
Post
Viral

More Telugu News