పాదయాత్రకు బ్రేక్.. కోర్టుకు హాజరైన జగన్
- అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్
- ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర
- తిరిగి రేపు మరువూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు
జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 77వ రోజున పొదలకూరు నుంచి నెల్లూరు జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు విచారణ అనంతరం... తిరిగి రేపు మరువూరు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతుంది.