మా లక్ష్యానికి ఆకాశమే హద్దు: దావోస్‌లో చంద్రబాబు నాయుడు
- పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
- సుస్థిర అభివృద్ధి సాధనే మా లక్ష్యం
- ఆటోమోబైల్ రంగంలో రూ.24,790 కోట్ల పెట్టుబడులు సాధించాం
- ఆహార శుద్ధి రంగంలోనూ భారీగా పెట్టుబడులు రాబట్టాం
ఇప్పటివరకు సాధించిన పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. ఉదాహరణగా ఆటోమోబైల్ రంగంలో రూ.24,790 కోట్ల పెట్టుబడులను సాధించడమే తమ కృషికి నిదర్శనమన్నారు. ఆహార శుద్ధి రంగంలోనూ భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 15-20 వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.